ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయన సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత - actor passed away
Director died: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో అద్భతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. మరణించారు. పలువురు నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
దర్శకుడు చంద్రశేఖర్
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఈయన ఎక్కువగా దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: