తెలంగాణ

telangana

ETV Bharat / sitara

BALAKRISHNA: బాలయ్యకు ఆ క్రికెటర్​ నుంచి సర్​ప్రైజ్ విషెస్ - BALAKRISHNA BIRTHDAY SPECIAL

బాలయ్య క్రేజ్ మాములుగా లేదు! టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ నుంచే ఆయనకు విషెస్ వచ్చాయి. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? ఏమని శుభాకాంక్షలు చెప్పాడు?

CRICKETER YUVRAJ SINGH WISHES BALAKRISHNA
బాలకృష్ణ

By

Published : Jun 10, 2021, 1:28 PM IST

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఆయనకు ట్విట్టర్​లో చెప్పడంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

యువరాజ్ సింగ్ ట్వీట్

కొన్నేళ్ల క్రితం క్యాన్సర్​ను జయించిన యువరాజ్.. ఆ వ్యాధిగ్రస్థులకు అవగాహన కల్పించేందుకు యూవీకెన్(YouWeCan) ఫౌండేషన్​ స్థాపించాడు. ఆ సంస్థ బాలకృష్ణకు చెందిన బసవతారకం క్యాన్సర్​ ట్రస్టుతో కలిసి గతంలో పనిచేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details