*నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 13న ఉదయం 10:26 గంటలకు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఓ పోస్టర్ను కూడా బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
బాలకృష్ణ కొత్త సినిమా, చిరంజీవి 'భోళా శంకర్' అప్డేట్స్ - chiranjeevi bhola shankar movie release date
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రాల అప్డేట్స్తో వచ్చేశారు. రెండు రోజుల వ్యవధిలో వీరి సినిమాలు గ్రాండ్గా లాంచ్ కానున్నాయి.
చిరంజీవి బాలకృష్ణ
*మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' గ్రాండ్ లాంచ్కు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 7:45 గంటలకు పూజా కార్యక్రమం జరగనుంది. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. హీరోయిన్గా తమన్నాను ఎంపిక చేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.
ఇవీ చదవండి: