తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం' - బాల సుబ్రహ్మణ్యం కరోనా

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తనయుడు చరణ్ తెలిపారు.

'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం'
'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం'

By

Published : Aug 25, 2020, 5:23 PM IST

Updated : Aug 25, 2020, 5:28 PM IST

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తనయుడు చరణ్​ రోజూ అప్​డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు బాలు గురించి చెబుతూ చికిత్సకు స్పందిస్తున్నారంటూ వెల్లడించారు.

"నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. రోజులో అధిక శాతం మత్తులోనే ఉంటున్నారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారు."

-ఎస్పీ చరణ్, బాలు తనయుడు

కరోనా బారిన పడ్డ బాలు కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తమ ఇష్ట దైవానికి ప్రార్థిస్తూ ఆయన త్వరలోనే పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఇంటికి వస్తారని ఆశిస్తున్నారు.

Last Updated : Aug 25, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details