ఈ రోజుల్లో ఈ ఇద్దరిని ఇలా చూడటం అరుదు. నా దక్షిణ, ఉత్తర ధ్రువాలు ఈ తోబుట్టువులు అంటూ గౌతమ్, సితారపై ఉన్న ప్రేమను తెలియజేశారు మహేశ్ బాబు సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్.
తాను కథానాయకుడిగా నటిస్తోన్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు రవితేజ. అక్కడ నవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.