Balayya akhanda: 'అఖండ' సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య-బోయపాటి కాంబో క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. ఇదే ఊపులో వీళ్ల కలయికలో మరో రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.
'అఖండ'తో బ్లాక్బస్టర్ కొట్టిన బోయపాటి.. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్సులు తీసుకున్నారట. అన్ని కుదిరితే ఈ చిత్రాల్లో బాలయ్యనే హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి!