Extra jabardast latest promo: ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో అదిరిపోయింది. 'అత్తా కోడళ్ల' స్పెషల్ స్కిట్ అంటూ జడ్జి రోజా, రష్మి, వర్ష చేసిన కామెడీ అదిరపోయింది. నరేశ్ చేసిన జంబలకిడిపంబ కామెడీ కితకితలు పెట్టిస్తోంది. ఇక బుల్లెట్ భాస్కర్, వర్ష-ఇమ్మాన్యుయెల్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను చేసిన స్కిట్లు తెగ నవ్విస్తున్నాయి.
'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ అలరిస్తున్న జబర్దస్త్ ప్రోమో - ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో
Extra jabardast latest promo: 'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ ఓవర్‌నైట్‌లో సోషల్‌మీడియా స్టార్ అయిన శరత్.. 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో సందడి చేశాడు. ఇతడితో పాటు రష్మి, సుడిగాలి సుధీర్, నరేశ్, బుల్లెట్ భాస్కర్ చేసిన కామెడీ స్కిట్లు కితకితలు పెట్టించాయి. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో
ఇక 'అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ' అంటూ ఓవర్‌నైట్‌లో సోషల్‌మీడియా స్టార్ అయిన శరత్.. రాకింగ్ రాకేశ్ స్కిట్లో స్పెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చి సందడి చేశాడు. కార్యక్రమం చివర్లో ఇమ్మాన్యుయెల్‌తో తనకున్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంది వర్ష.
ఇదీ చూడండి: లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్‌కు క్లీన్చిట్