తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Khatija Rahman: రెహమాన్​ కూతురికి అంతర్జాతీయ అవార్డు - ఖతీజా రెహమాన్​

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్​ రెహమాన్ కూతురు (AR Rahman's Daughter) ఖతీజా రెహమాన్.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఆమె రూపొందించిన ఓ పాటకు అంతర్జాతీయ అవార్డు లభించింది.

ar rahman's daughter
రెహమాన్

By

Published : Nov 9, 2021, 7:01 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతరు (AR Rahman's Daughter) ఖతీజా రెహమాన్​ అంతర్జాతీయ అవార్డు అందుకుంది. ఇంటర్నేషనల్ సౌండ్ ఫ్యూచర్ అవార్డ్స్​లో 'ఫరిష్తో' (Khatija Rahman Farishton) అనే పాటకు ఉత్తమ ఏనిమేషన్​ మ్యూజిక్ వీడియో అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డును.. పాటకు స్వరకర్త, నిర్మాతగా వ్యవహరించిన ఏఆర్​ రెహమాన్ స్వీకరించారు. అయితే పాటు తీర్చిదిద్దింది ఖతీజానే అని స్వయంగా ఆయనే వెల్లడించారు.

'ఫరిష్తో'కు ఇదే మొదటి అవార్డు కాదు. కొద్ది రోజుల కిందే అంతర్జాతీయ షార్ట్​ ఫిల్మ్​ పోటీ అయిన గ్లోబల్​ షార్ట్స్​.నెట్​లో ఓ అవార్డు దక్కింది. లాస్​ ఏంజెల్స్​ ఫిల్మ్​ అవార్డుల్లోనూ ఈ వీడియో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదీ చూడండి:చిరు కొత్త సినిమాలో తమన్నా.. ఆసక్తిగా 'అర్జుణ ఫల్గుణ' టీజర్​

ABOUT THE AUTHOR

...view details