తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా పవర్ స్టార్​కు బిగ్​ బీ శుభాకాంక్షలు - ramcharan

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాహీరో రాంచరణ్​కు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ శుభాకాంక్షలు తెలిపారు.

అమితాబ్, రాంచరణ్

By

Published : Mar 27, 2019, 1:42 PM IST

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రాంచరణ్​కు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ మెగా హీరోకి బర్త్ డే విషెస్ తెలిపారు.

"పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్​కు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ 18 సంవత్సరాల యువకుడిగానే కనిపిస్తావు". అంటూ ఓ వీడియో విడుదల చేశారు అమితాబ్. చివరగా తెలుగులోనూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వీడియోను రాంచరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్లో షేర్ చేసి తన సంతోషం పంచుకుంది.

అమితాబ్ నటించిన జంజీర్ సినిమాను రాంచరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 'సైరా' చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు బిగ్ బీ.

ఇవీ చూడండి.."వారు లేనిదే ఇంతదూరం వచ్చేవాడిని కాదు"

ABOUT THE AUTHOR

...view details