బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. "ఇన్‌టూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్" అడ్వెంచర్ షో తర్వాతి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. సెప్టెంబరు 11న డిస్కవరీ ప్లస్ యాప్‌లో, సెప్టెంబరు 14న డిస్కవరీ ఛానెల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుందని అక్షయ్ చెబుతూ, ట్విట్టర్లో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్ కుమార్ అడ్వెంచర్ - Akshay Kumar to feature in Into Wild show
బేర్‌గ్రిల్స్‌తో కలిసి అడవిలో సాహసాలు చేశారు ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్. ఆ ఎపిసోడ్ సెప్టెంబరు 11, 14 తేదీల్లో ప్రసారం కానుంది.
అక్షయ్ కుమార్
అక్షయ్ లాంటి అడ్వెంచర్ బడ్డీ దొరకడం తనకు చాలా ఆనందంగా ఉందని సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ చెప్పారు. అక్షయ్ కంటే ముందు భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ షోలో పాల్గొన్నారు.