తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐశ్వర్యా రాయ్​తో పాటు ఆమె కుమార్తెకు కరోనా - ఐశ్వర్య రాయ్​కు కరోనా

aishwarya rai bachan test corona positive
ఐశ్వర్య రాయ్​తో పాటు ఆమె కుమార్తెకు కరోనా

By

Published : Jul 12, 2020, 3:00 PM IST

Updated : Jul 12, 2020, 4:16 PM IST

14:49 July 12

అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​కు కరోనా

బిగ్​బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్​లకు కరోనా వచ్చినట్లు తేలిన నేపథ్యంలో ఐశ్వర్యా రాయ్​, ఆమె కుమార్తె ఆరాధ్యతో పాటు జయా బచ్చన్​లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురికి తొలుత నెగిటివ్ వచ్చింది. మరోసారి చేసిన పరీక్షల్లో ఐశ్వర్య, ఆరాధ్యలకు వైరస్​ సోకినట్లు నిర్ధరించారు. జయా బచ్చన్​కు మాత్రం నెగిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.

Last Updated : Jul 12, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details