మీసకట్టులో శ్రీ విష్ణు...
విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు 'తిప్పరా మీసం' చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.
మీసకట్టులో శ్రీ విష్ణు
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న 'తిప్పరా మీసం' సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో అతని లుక్ చాలా వినూత్నంగా ఉండి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.