Actor Satyaraj corona positive: సినీపరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. అందరూ వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు సత్యరాజ్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
'కట్టప్ప' సత్యరాజ్‌కు కరోనా.. ఆస్పత్రిలో చికిత్స - సత్యరాజ్‌కు కరోనా
Actor Satyaraj corona positive: సీనియర్ నటుడు సత్యరాజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
సత్యరాజ్‌కు కరోనా
అంతకుముందు తమిళ చిత్రసీమలో కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, వరలక్ష్మీ, అర్జున్, కమల్‌హాసన్, త్రిష తదితరులు కరోనా బారిన పడగా.. టాలీవుడ్లో మహేశ్‌బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: కరోనా కోరల్లో సినీతారలు.. మరి షూటింగ్‌లు?
Last Updated : Jan 8, 2022, 10:18 AM IST