దిగ్గజ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ కొవిడ్-19 టీకా తీసుకున్నారు. చెన్నైలో కరోనా టీకా మొదటి డోసును ఆయనకు అందించారు వైద్యులు.
కరోనా టీకా తీసుకున్న కమల్ హాసన్ - కమల్ హాసన్
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనా టీకా తీసుకున్నారు. చెన్నైలో ఆయనకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును అందించారు వైద్యులు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కమల్ హాసన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం విజయమే లక్ష్యంగా ప్రస్తుతం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు కమల్.