Aadavallu meeku joharlu success meet: శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్టాక్తో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకుడు. ఈ మేరకు హైదరాబాద్ లో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తనకు నచ్చిన వాడితోనే కుటుంబసభ్యులు పెళ్లి చేస్తారని అగ్ర కథానాయిక రష్మిక మందాన స్పష్టం చేశారు. ఆమె నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ పొందుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిత్ర బృందం..