తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గులాబీ మొక్కకు మద్యం పోస్తున్న కార్తికేయ - 90 ఎమ్.ఎల్

యువహీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న '90 ఎమ్.ఎల్' టీజర్ ఈ శనివారం రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ఫొటో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

యువహీరో కార్తికేయ

By

Published : Sep 18, 2019, 12:06 PM IST

Updated : Oct 1, 2019, 1:11 AM IST

హీరోగా, ప్రతినాయకుడిగా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు యువనటుడు కార్తికేయ. అతడు ప్రస్తుతం '90 ఎమ్.ఎల్'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్​లుక్​తో ఆసక్తిరేపిన చిత్రబృందం... ఇప్పుడు మరో ఫొటోతో ఆ అంచనాల్ని పెంచుతోంది. వీటితోపాటే టీజర్​ను ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

90 ఎమ్.ఎల్ సినిమా కొత్త స్టిల్

ఇందులో హీరోయిన్ ఎవరో ఇంకా వెల్లడించలేదు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. శేఖర్​ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్​ పతాకంపై అశోక్​ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: 'అవకాశమొస్తే ఆ హీరోతో మరోసారి'

Last Updated : Oct 1, 2019, 1:11 AM IST

ABOUT THE AUTHOR

...view details