Smart Watch Offers October 2023 :అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు దసరా పండుగ సీజన్లో షాపింగ్ ప్రియుల కోసం.. భారీ ఆఫర్స్, డీల్స్ ప్రకటించాయి. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ వాచ్‌లపై 91 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై 53 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లపై ఓ లుక్కెద్దాం.
1. Fire-Boltt Visionary 1.78" AMOLED Bluetooth Calling Smartwatch
- ఫైర్ బోల్ట్ స్మార్ట్ విజనరీ వాచ్ అసలు ధర : రూ.16,999
- డిస్కౌంట్ : 87%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,199
2. Fire-Boltt Phoenix Pro 1.39" Bluetooth Calling Smartwatch
- ఫైర్ బోల్ట్ స్మార్ట్ ఫీనిక్స్ వాచ్ అసలు ధర : రూ.11,999
- డిస్కౌంట్ : 90%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,099
3. boAt Wave Sigma Smartwatch with 2.01" HD Display
- బోట్ స్మార్ట్ వాచ్ అసలు ధర : రూ.7,499
- డిస్కౌంట్ : 85%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,099
4. NoiseFit Halo 1.43" AMOLED Display, Bluetooth Calling Round Dial Smart Watch
- నాయిస్ స్మార్ట్ వాచ్ అసలు ధర : రూ.7,999
- డిస్కౌంట్ : 66%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,699
5. Apple Watch SE (2nd Gen) [GPS 44 mm] Smart Watch w/Starlight Aluminium Case & Starlight Sport Band
- ఈ యాపిల్ వాచ్ అసలు ధర : రూ.32,900
- డిస్కౌంట్ : 24%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.24,999
6. boAt Wave Call 2 Smart Watch with 1.83" HD Display (Active Black)
- బోట్ స్మార్ట్ వాచ్ అసలు ధర : రూ.6,999
- డిస్కౌంట్ : 82%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,199
7. Noise ColorFit Pro 4 Alpha 1.78" AMOLED Display, Bluetooth Calling Smart Watch (Jet Black)
- ఈ నాయిస్ స్మార్ట్ వాచ్ అసలు ధర : రూ.7,999
- డిస్కౌంట్ : 72%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,199
8. Samsung Galaxy Watch4 LTE
- శాంసంగ్ స్మార్ట్ వాచ్ అసలు ధర : రూ.31,999
- డిస్కౌంట్ : 53%
- అమెజాన్ ఆఫర్ ధర : రూ.14,989
Camera Deals October 2023 : దసరా డీల్స్.. కెమెరాలపై 80%.. ల్యాప్‌టాప్‌లపై 36% డిస్కౌంట్!
Smart Phone Offers 2023 :ఫ్లిప్‌కార్ట్ ఈ ఫెస్టివ్ సేల్‌లో.. స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌టీవీలపై 53 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.