నూతన ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్‌కు మరో చిక్కు ఎదురైంది. ఈ విషయంపై ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్‌కు సమన్లు జారీ చేసింది.
ETV Bharat / science-and-technology
ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు - కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్‌కు సమన్లు
సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. డిజిటల్ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్‌ను ప్రశ్నించనుంది కమిటీ.
ట్విట్టర్‌కు సమన్లు
జూన్ 18 సాయంత్రం 4 గంటల్లోపు ఈ విషయంపై కమిటీ మందు హాజరు కావాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారో చెప్పాలని పేర్కొంది. డిజిటల్ వేదికలపై పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్‌ను ప్రశ్నించనుంది కమిటీ.
ఇదీ చదవండి:Twitter: పలువురు ప్రముఖులకు నోటీసులు
Last Updated : Jun 15, 2021, 1:28 PM IST