తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఇన్​స్టంట్ ఎనర్జీ కోసం రాగి బనానా మిల్క్​ షేక్​! - రాగి బనానా మిల్క్ షేక్ తయారీ

ఆయుర్వేదం అనగానే చేదు కషాయాలే గుర్తొస్తాయి. కానీ, తియ్యతియ్యని రాగి బనానా మిల్క్(ragi banana milkshake)​ షేక్​తో కూడా తక్షణ శక్తిని పొందొచ్చు. మరి దాని తయారీ విధానం తెలుసా?

raagi banana milk shake
రాగి బనానా మిల్క్ షేక్

By

Published : Sep 2, 2021, 9:49 AM IST

ఆయుర్వేదంలో చేదు కషాయాలే కాదు తియ్యతియ్యని పానీయాలు కూడా ఉంటాయి. రుచి.. సుచి కలబోత అయిన రాగి బనానా మిల్క్​ షేక్​(ragi banana milkshake) ఈ తియ్యని పానీయాల్లో ఒకటి. మరి దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం..

కావాల్సినవి..

రాగిపిండి, అరటిపండు, కొబ్బిరిపాలు, బెల్లం

తయారు చేసే విధానం..

ముందుగా మిక్సీజార్ తీసుకుని అందులో 2 అరటిపండ్లు, అర కప్పు రాగిపిండి, అర కప్పు బెల్లం, ఒక గ్లాసు కొబ్బరిపాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిని గ్లాసులోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆరోగ్యాన్ని పెంచే రాగి బనానా మిల్క్​ షేక్ రెడీ.

ఇదీ చదవండి:డ్రైఫ్రూట్స్ తింటే గుండెకు మంచిది కాదా?

ABOUT THE AUTHOR

...view details