తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

వాలైంటైన్స్ డే కాదు... బ్రేకప్‌ డే!

రేపే ప్రేమికుల దినోత్సవం.... కానీ ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు మాంచి బ్రేకప్‌ సీజన్ అంట... అదేంటి అనుకుంటున్నారా...? ఓసారి కింది కథనం చదవండి.

వాలైంటైన్స్ డే కాదంట... బ్రేకప్‌ డే అంట!
వాలైంటైన్స్ డే కాదంట... బ్రేకప్‌ డే అంట!

By

Published : Feb 13, 2021, 3:30 PM IST

వాలైంటైన్స్‌ డే రెండు హృదయాలను కలిపే సందర్భమని అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. ఈరోజు, దానికి ముందూవెనకాలే ఎక్కువ జంటలు బ్రేకప్‌ చెప్పుకొని భగ్న ప్రేమికులుగా మారిపోతున్నారట.

ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు మాంచి బ్రేకప్‌ సీజన్‌ అంటోంది ‘క్యుపిడ్‌ మంత్ర’ అనే సంస్థ అధ్యయనం. గిల్లికజ్జాలు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడంలో తేడాలు, ఆశించింది దక్కకపోవడం.. కారణం ఏదైనా ఏడాదిలో బ్రేకప్‌ చెప్పుకునే ప్రేమికుల్లో 43 శాతం మంది ఈ ఆరు రోజుల్లోనే బంధానికి బై బై చెప్పేసుకుంటున్నారట.

ABOUT THE AUTHOR

...view details