తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

శ్రావణ మాస వాయనాల్లో సెనగలు ఎందుకు వాడతారంటే.. - సెనగలతో బరువు తగ్గించుకోవచ్చు

శ్రావణమాసం అనగానే వ్రతాలే కాదు సెనగలూ గుర్తుకొస్తాయి. రోజుకో గుప్పెడు సెనగలను ఉడికించి తింటే శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.

chanadal can be used in weight loss
శ్రావణ మాస వాయనాల్లో సెనగలు ఎందుకు వాడతారంటే..

By

Published : Jul 24, 2020, 10:32 AM IST

  • సెనగల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌-కె ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడతాయి.
  • వీటిలోని విటమిన్‌-బి9, ఫోలేట్‌ మెదడు, కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
  • సెనగల్లో ఉండే ప్రొటీన్‌, పీచు అధిక బరువు నియంత్రణకు సాయపడతాయి.
  • సెనగల్లోని పీచు పదార్థం రక్తంలోని చక్కెర, కొవ్వు స్థాయులను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఉడికించిన సెనగలను అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్‌లా తీసుకోవచ్చు. మాంసాహారంతో కలిగే ప్రయోజనాలను సెనగలను తినడం ద్వారా పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details