తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'మోతాదు మించి వాడటం వల్లే దుష్పరిణామాలు'

కొవిడ్‌ రెండో దశలో స్టిరాయిడ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. అందరికీ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్. కరోనా సోకిన వ్యక్తికి ఐదు రోజుల తర్వాతా లక్షణాలు తగ్గకుంటే వైద్యుల సిపార్సు మేరకే వాడాల్సి ఉంటుందన్నారు. కానీ కొందరు కరోనా రాకముందే ముందస్తుగా స్టిరాయిడ్స్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. అసలు స్టిరాయిడ్స్ వినియోగం ఎలా ఉండాలి? ఎవరికి స్టిరాయిడ్స్ అవసరం ఉంటుంది? ఏం జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న విషయాలపై పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

doctor rajeshwar on steroids
ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్

By

Published : May 25, 2021, 3:17 PM IST

ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్

ABOUT THE AUTHOR

...view details