తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చేదునే కానీ మీ ఆరోగ్యానికి తీపిని! - ఆరోగ్య సమాచారం

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేను కాకరను. మీలో కొంతమంది నన్ను ఇష్టంగా తింటే కొందరికి నచ్చకపోవచ్ఛు కానీ నాతో చేసిన ఆహారపదార్థాలు ఆరగిస్తే మీకు బోలెడన్ని లాభాలు. అవేంటో కింద చూడండి.

benefits of Bitter gourd in telugu
చేదునే కానీ మీ ఆరోగ్యానికి తీపిని!

By

Published : Aug 3, 2020, 6:21 PM IST

ఒక వంద గ్రాముల కాకరలో... ఎన్ని పోషకాలు ఉన్నాయో చూడండి.

కేలరీలు - 17

ప్రోటిన్లు - 1.00 గ్రాములు

కొవ్వు - 0.17 గ్రాములు

పిండి పదార్థాలు - 3.70 గ్రా.

పీచు - 2.80 గ్రాములు

విటమిన్లు - ఎ, సి, బి6, రైబోప్లావిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిని, థయామిన్‌

ఖనిజాలు - క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, రాగి, మాంగనీసు

ఇంకా... సోడియం, పొటాషియం, ఆల్ఫా కెరటిన్‌, బీటా కెరటిన్‌ లాంటి పోషకాలూ ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details