తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - జల్​పల్లి పెద్ద చెరువులో మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్​ పీఎస్​ పరిధిలోని జల్​పల్లి పెద్ద చెరువులో లభించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని బయటకు తీసి, శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

unkown dead body found in jalpally pedda cheruvu
చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

By

Published : Nov 20, 2020, 3:22 AM IST

రంగారెడ్డి జిల్లా పహడీ షరీఫ్ పీఎస్​ పరిధిలోని జల్​పల్లి పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం వల్ల ఈతకు వచ్చి మృతి చెంది ఉంటాడు పోలీసుల అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'

ABOUT THE AUTHOR

...view details