తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కరుడుగట్టిన దొంగల అరెస్ట్.. 20లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం - ఇద్దరు దొంగలు అరెస్ట్

ఇద్దరు కరుడుగట్టిన దొంగలను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 35 తులాల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

two theifs arrested in Hyderabad and police seized the money and ornaments
కరుడుగట్టిన దొంగలను అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు

By

Published : Nov 5, 2020, 1:42 PM IST

Updated : Nov 5, 2020, 2:42 PM IST

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన దొంగలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 35 తులాల బంగారం, లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిపై వివిధ చోట్ల కేసులు నమోదుయ్యాయన్న సీపీ....ఇప్పటికే PD చట్టం కింద జైలుకు వెళ్లారని తెలిపారు.

కరుడుగట్టిన దొంగలను అరెస్టు చేసిన హైదరాబాద్​ పోలీసులు
Last Updated : Nov 5, 2020, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details