తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమగా అవ్వ పెట్టిన బువ్వ ఆఖరుదైంది

two died after eating curry mixed with pesticide in chithoor district ap
మసాల అనుకుని.. కూరలో పురుగుల మందు గుళికలు.. ఇద్దరు మృతి

By

Published : Jun 22, 2020, 6:47 PM IST

Updated : Jun 22, 2020, 8:29 PM IST

18:46 June 22

ప్రేమగా అవ్వ పెట్టిన బువ్వ ఆఖరుదైంది

మా అవ్వ బంగారం... మా అవ్వ దగ్గరకు వెళితే అడిగింది చేసి పెడుతుంది.. అస్సలు కాదనదు అనుకుని మనవళ్లు అవ్వ ఇంటికి వెళ్లారు. అనుకున్నట్లుగానే వృద్ధురాలు తన మనవళ్లకు ఇష్టమైనవి చేసి పెడుతూ.. కొసరి.. కొసరి తినిపించాలనుంది. కానీ అదే ఆ ఇంట విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎఎల్‌పురం బీసీ కాలనీలో ఓ వృద్ధురాలు తన మనవళ్ల కోసం కూర వండింది. కళ్లు కనిపించకనో.. ఇంకేదో కారణమో తెలియదు.. గరం మసాలా అనుకుని కూరలో పురుగుల మందు గుళికలు వేసింది. ఆహారం తిని వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆహారం తిని వృద్ధురాలి ఇద్దరు మనవళ్లు రోహిత్‌, జీవన్‌ మృతి చెందారు. 

ఇవీ చూడండి:వీడిన మిస్టరీ: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబానిది ఆత్మహత్యే

Last Updated : Jun 22, 2020, 8:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details