నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - crime news in rangareddy district
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
17:09 December 10
నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులు గణేష్(13), నందీశ్వర్(8)గా గుర్తించారు. బాలురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:ఇద్దరు పిల్లలతో పురుగుల మందు తాగించి తానూ...
Last Updated : Dec 10, 2020, 5:52 PM IST