భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో కల్వర్టును టాటామ్యాజిక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
కల్వర్టును ఢీకొన్న టాటామ్యాజిక్... ముగ్గురు మృతి - భద్రాద్రిలో రోడ్డు ప్రమాదం
road accident
17:37 December 06
కల్వర్టును ఢీకొన్న టాటామ్యాజిక్... ముగ్గురు మృతి
Last Updated : Dec 6, 2020, 6:35 PM IST