డీసీఎం ఢీకొని మహిళా హోంగార్డు మృతి - homeguard
మైలార్దేవ్పల్లిలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. కూతుర్ని సాగనంపిన అనంతరం రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి వాహన చోదకుడిని అరెస్టు చేశారు.
homeguard
పోలీసులు కేసు నమోదు చేసి.. వాహన చోదకుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.