హైదరాబాద్ తుక్కుగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కార్మికులు మృతి చెందారు. గ్రానైట్ మార్బుల్ లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. గ్రానైట్ రాళ్ల మధ్య చిక్కుకుని కార్మికులు మరణించారు. వారి మృతదేహాలను స్థానికులు వెలికితీస్తున్నారు.
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - undefined
road-accident-in-hyderabad-three-dead
19:02 November 22
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
Last Updated : Nov 22, 2019, 8:01 PM IST