తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళాదినోత్సవం నాడే ఆత్యాచారం - rape on womens day

మహిళా దినోత్సవం నాడే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. ఆడుకుంటున్న చిన్నారిని లడ్డు ఇస్తానని మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి తమ్ముడు తల్లిని తీసుకొచ్చేసరికి పరారయ్యాడు.

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Mar 9, 2019, 9:33 PM IST

Updated : Mar 9, 2019, 10:48 PM IST

హైదరాబాద్‌ సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ కమాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో... తమ్ముడితో కలిసి అడుకుంటున్న చిన్నారిని శ్రీను నాయక్ అనే 24 ఏళ్ల యువకుడు... లడ్డు ఇస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సైదాబాద్ సీఐ కేవీఎల్ నరసింహ్మ రావ్ తెలిపారు.

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
Last Updated : Mar 9, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details