చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాదిరెడ్డి పల్లెలో ఓ సైకో... వీరంగం సృష్టించాడు. భయభ్రాంతులకు గురైన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది... సురేశ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా... పోలీసులపై తిరగబడ్డాడు.
మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి - news updates in madireddipalli
ఏపీలోని చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం సృష్టించాడు. పోలీసులపై దాడి చేసి గాయపరిచాడు. ఎట్టకేలకు... పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
మాదిరెడ్డిపల్లిలో సైకో వీరంగం... ఎస్సైపై దాడి
ఎస్సైపై దాడి చేసి గాయపరిచాడు. ఎట్టకేలకు పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.