తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసు కస్టడీకి నయీం భార్య, అనుచరులు - arrest

నయీం భార్య హసీనా బేగంతో పాటు, ఆయన అనుచరులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్​ విచారణలో ఉన్న భూములను విక్రయించేందుకు ప్రయత్నించి వారు ఇటీవల అరెస్ట్​ అయ్యారు.

నయీం అనుచరులు

By

Published : Mar 15, 2019, 6:21 AM IST

Updated : Mar 15, 2019, 3:39 PM IST

కస్టడీలోకి నయీం భార్య, అనుచరులు
రిమాండ్​లో ఉన్న నయీం భార్య హసీనా బేగంతో పాటు పాశం శ్రీను, అబ్దుల్ ఫయూమ్​లను కోర్టు అనుమతితో భువనగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణలో ఉన్న భూములకు నకిలీ దస్తావేజులను సృష్టించి, విక్రయించేందుకు ప్రయత్నం చేసి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇంకేమైనా లావాదేవీలు జరిపారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీస్​లు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Last Updated : Mar 15, 2019, 3:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details