తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమ పేరుతో విద్యార్థి ఘాతుకం

ప్రేమను నిరాకరించిందని విద్యార్థినిపై హత్యాయత్నం చేశాడు తోటి విద్యార్థి. ఆపై తాను గొంతు కోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు.

ప్రేమ పేరుతో విద్యార్థి ఘాతుకం

By

Published : Feb 5, 2019, 6:53 AM IST

ప్రేమ పేరుతో విద్యార్థి ఘాతుకం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందని అనుదీప్ అనే విద్యార్థి తోటి విద్యార్థిని గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించాడు. బాలిక ఇంట్లోకి చొరబడి మరి హతమార్చాలనుకున్నాడు. అప్రమత్తమైన అమ్మాయి కుటుంబసభ్యులు యువకుడిని గదిలో బంధించారు.

అనంతరం అనుదీప్ కూడా​ గొంతు కోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details