మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవతిపై గతంలో బంజారాహిల్స్ పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. వాటిపై రేవతి స్పందించలేదు. ఇవాళ మణికొండలోని తన నివాసానికి వెళ్లి రేవతిని అదుపులోకి తీసుకుని... పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం గాంధీలో వైద్య పరీక్షల అనంతరం.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి - tv9 raviprakash
మోజోటీవీ మాజీ సీఈవో రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్ పీఎస్‌కు తీసుకెళ్లారు.
mojo eco revathi
Last Updated : Jul 12, 2019, 8:29 PM IST