వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయమై వికారాబాద్ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.
వికారాబాద్ ప్రమాదంపై మంత్రి సబిత తీవ్ర దిగ్భ్రాంతి - వికారాబాద్ ప్రమాద వివరాలు
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.
వికారాబాద్ ప్రమాద ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి
గ్రామంలో జరిగిన ప్రమాద వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:'కూలి'న బతుకులు: రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి