ETV Bharat / jagte-raho
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోల అలజడి - mp
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటే సరిహద్దు ప్రాంతాల్లో మావోల అలజడి కలకలం సృష్టిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లెనిన్ కాలనీలో బ్యానర్లు కట్టారు.
బ్యానర్లు
By
Published : Mar 25, 2019, 7:13 AM IST
| Updated : Mar 25, 2019, 7:32 AM IST
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీలో మావోల బ్యానర్లు, కరపత్రాలు కలకలం సృష్టించాయి. ప్రజలు లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, మోదీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కరపత్రంలో ఆరోపించారు. Last Updated : Mar 25, 2019, 7:32 AM IST