జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగీరథిపేట-మైలారం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాగీరథిపేటకు చెందిన రైస్ మిల్ ఓనర్ స్వామి(50) అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. ద్విచక్రవాహనంపై గణపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టినట్టు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బొలేరో.. వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగీరథిపేట-మైలారం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బొలేరో.. వ్యక్తి మృతి