రామంతాపూర్ ఇందిరానగర్‌లోని పలుగోదాములపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 లక్షల రూపాయల విలువచేసే వివిధ బ్రాండ్ల గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా, పొగాకు దందా కొనసాగిస్తున్న వెలిశెట్టి సాయి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి... ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఎస్ఓటీ పోలీసులు దాడులు.. నిషేదిత గుట్కా స్వాధీనం - గుట్కా స్వాధీనం వార్తలు
రామంతాపూర్ ఇందిరానగర్‌లో ఎస్‌ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. గోదాంలలో నిషేధిత గుట్కా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసుల దాడులు చేపట్టారు. రూ.12 లక్షలు విలువ చేసే నిషేదిత గుట్కాకు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఓటీ పోలీసులు దాడులు.. నిషేదిత గుట్కా స్వాధీనం