బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో.. - Mahabubabad crime news
మహబూబాబాద్ కిడ్నాప్ ఘటన విషాదాంతమైంది. అపహరణకు గురైన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీక్షిత్‌రెడ్డిని కిడ్నాపర్ పొట్టనపెట్టుకున్నారు. కిడ్నాప్ చేసిన గంట తర్వాత బాలుడిని గొంతు పిసికి చంపేశాడని పోలీసులు నిర్ధరించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో వీడియో..