పాపం పిల్లలు ఏం చేశారు? - సుమ
హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడిన భార్య.. తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణించగా తల్లీ, కొడుకులు మృత్యువుతో పోరాడుతున్నారు.
చికిత్స పొందుతున్న సుమ
Last Updated : Feb 14, 2019, 9:39 AM IST