తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలుడి కిడ్నాప్​కు విఫలయత్నం.. చివరికి..! - boy kidnap attempt news

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని స్కూటీపై ఎక్కించుకుని కిడ్నాప్​ చేశాడు. భయంతో బాలుడు అరవడంతో మరో ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

kidnap attempt at mylardevunipali
బాలుడి కిడ్నాప్​కు విఫలయత్నం.. చివరికి..!

By

Published : Nov 1, 2020, 9:45 PM IST

హైదరాబాద్ నగర శివారు మైలార్​దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి షమా కాలనీలో ఏడేళ్ల బాలుడు కిడ్నాప్​కు గురయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై ఎక్కించుకొని అపహరించుకుపోయాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బాలుడు అరవడంతో మరో ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యాడు.

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మైలార్​దేవునిపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి.. పదిరెట్లు ఇస్తామని చెప్పారు.. రూ.​ 24 లక్షలు దండుకున్నారు​!

ABOUT THE AUTHOR

...view details