జోగులాంబ గద్వాల్ మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలోని ఆలయంలో చోరీ జరిగింది. గ్రామంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగల గొట్టి డబ్బులు దోచుకెళ్లారు.
వీరాంజనేయ సన్నిధిలో చోరీ.. హుండీ ఖాళీ - jogulamba gadwal latest news
వీరాంజనేయ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు హుండీ పగల గొట్టి డబ్బులన్నీ ఊడ్చుకెళ్లారు. శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు హుండీ తెరవలేదని ఆలయ కమిటీ పేర్కొంది.
ఆలయంలో చోరీ.. హుండీ ఖాళీ
గ్రామస్థులు గుర్తించి పోలీస్లకు ఫిర్యాదు చేశారు. మానవపాడు పోలీస్లు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిచారు. గతేడాది శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు హుండీ తెరవలేదని ఆలయ కమిటీ పేర్కొంది.