ETV Bharat / jagte-raho
తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య - intermidiate
యువత ఆత్మహత్యలకు కారణాలు అనేకం. అవి చూడటానికి చిన్నవిగా అనిపించినా.. వారికి మాత్రం ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్కాజిగిరిలో జరిగింది.
విద్యార్థిని ఆత్మహత్య
By
Published : Mar 17, 2019, 7:39 AM IST
| Updated : Mar 17, 2019, 7:47 AM IST
ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో.. తాను కన్నవారికి భారం కాకూడదని కిరోసిన్ పోసుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని ఇందిరా నెహ్రు నగర్లో జరిగింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మానస ఇటీవలే పరీక్షలు కూడా రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Mar 17, 2019, 7:47 AM IST