రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన జీహెచ్ఎంసీ లారీ... ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పేరు జగన్ రెడ్డి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
బైక్ను ఢీకొట్టిన జీహెచ్ఎంసీ లారీ... వ్యక్తి మృతి - బైక్ను ఢీకొట్టిన జీహెచ్ఎంసీ లారీ
వేగంగా వచ్చిన జీహెచ్ఎంసీ లారీ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బైక్ను ఢీకొట్టిన జీహెచ్ఎంసీ లారీ... వ్యక్తి మృతి