షో రూంలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ట్రాక్టర్లు దగ్ధం - అగ్నిప్రమాదంలో నాలుగు ట్రాక్టర్ల దగ్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఐచర్ షో రూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు షో రూం నిర్వాహకులు తెలిపారు.
షో రూంలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ట్రాక్టర్ల దగ్ధం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందనట్టు తెలిపారు. లేదంటే భారీ ఆస్తినష్టం జరిగేదని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫోమ్ స్ప్రేతో మంటలు ఆపేశారు.
ఇదీ చూడండి:భవనంపై పుర్రె.. ఎక్కడిది.. ఎవరిదై ఉంటుంది?
Last Updated : Dec 30, 2020, 7:26 AM IST