తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై కేసులు - madyam

రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులెన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబులు తీరు మారడం లేదు. హైదరాబాద్​లోని  డైమండ్ పాయింట్​ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

By

Published : Mar 9, 2019, 6:50 AM IST

Updated : Mar 9, 2019, 8:01 AM IST

మత్తు వదలరా... మద్యం మత్తు వదలరా..

హైదరాబాద్​లోని డైమంట్​ పాయింట్​ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీలు​ నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఏడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ట్రాఫిక్​ సీఐ హరీష్​ తెలిపారు.
ఇవీ చదవండి:ఉద్యోగులే మాయం చేశారు

Last Updated : Mar 9, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details