తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నేర రహిత సమాజం కొరకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ - నాగర్ కర్నూల్​ జిల్లా

నాగర్ కర్నూల్​ జిల్లాలో డీఎస్పీ లక్ష్మీ నారాయణ​ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నేర రహిత సమాజం కొరకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

By

Published : Sep 25, 2019, 3:00 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లోని బీసీ కాలనీలో డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేర రహిత సమాజం కొరకే ఇంటింటికీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వీధుల్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటే అందరికీ రక్షణగా ఉంటుందని తెలిపారు.

నేర రహిత సమాజం కొరకే నిర్బంధ తనిఖీలు: డీఎస్పీ

ABOUT THE AUTHOR

...view details