తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చున్నీతో ఉరివేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య - Degree final year student suicide updates

ఓ డిగ్రీ ఫైనల్​ ఇయర్​ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Sangareddy district latest news
Sangareddy district latest news

By

Published : Jun 7, 2020, 3:35 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన యాస్మిన్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన నివాసంలో తెల్లవారుజామున చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ప్రేమ వ్యవహారంపై తల్లి మందలించడం వల్ల యాస్మిన్​ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ABOUT THE AUTHOR

...view details