తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రైలు పట్టాలపై రెండు మృతదేహాలు - ఘట్​కేసర్

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో రైల్వే పట్టాలపై  రెండు గుర్తు తెలియని మృతదేహాలు  లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

హత్యా ఆత్మాహత్య

By

Published : Feb 8, 2019, 3:07 PM IST

రైలు పట్టాలపై మృతదేహాలు
రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు కలకలం సృష్టించాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆత్మహత్య చేసుకున్నారా లేక రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారా విచారణలో తేల్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details